ఏ ఎస్ రావు నగర్ హై స్ట్రీట్ రెస్టారెంట్ లో ఫైర్ ఆక్సిడెంట్

50చూసినవారు
ఉప్పల్ నియోజకవర్గం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి ఏ ఎస్ రావు నగర్ లోని హై స్ట్రీట్ రెస్టారెంట్ లో ఫైర్ ఆక్సిడెంట్ సంభవించింది. విద్యుత్ ఘాతంతో మంటలు ఎగిసిపడుతుండటంతో ఫైర్ సిభందికి సమాచారం అందించిన రెస్టారెంట్ యజమాని, సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు ఆర్పివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్