నాగారం మున్సిపాలిటీ పరిధిలో మైనారిటీ గురుకులం స్కూల్ 450మంది ఉన్నారు. భోజనం 33మంది విద్యార్థినిలు వాంతులు. తీవ్ర కడుపు నొప్పికి గురవడంతో టీచర్లకు ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 9మంది విద్యార్టినిలకు కడుపు నొప్పి వాంతులు ఎక్కువ కావడం తో వారిని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. టీచర్లను వివరణ కోరగా నిర్లక్ష్యపు సమాధానాలతో దురుసుగా ప్రవర్తిస్తున్న టీచర్లు ప్రిన్సిపాల్ స్వప్న