మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే గాధరి కిషోర్.

65చూసినవారు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉప్పల్ కళ్యాణపురి కమిటీ హాల్ లో మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే కిషోర్. మాజీ సీఎం కేసీఆర్ స్పూర్తితోఎలాంటి స్వార్ధం లేకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గత కొన్నేళ్లుగా మొక్కలు నాటే కార్యక్రమంలో అందర్నీ భాగస్వాముల్ని చేసిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మొక్కల పెంపకం పర్యావరణాన్ని కాపాడాలనే తన ఆలోచన ను కొనసాగిస్తున్నారని కిషోర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్