ఉప్పల్ నియోజకవర్గంలో భారీ వర్షం

70చూసినవారు
ఓయూ క్యాంపస్ నాచారం మల్లాపూర్ హబ్సిగూడ లాలాగూడ పరిసర ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షం పలు ప్రాంతాలలో భారీవర్షం కురిసింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలు, చల్లబడిన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. నాచారం, మల్లాపూర్ లో భారీ వర్షం రావడంతో రోడ్లపై వరద నీరు నిలవడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మ్యాన్ హోల్స్ నిండడం తో మురికినీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్