ఓయూలో నామ సైదులు, విజయ్ నాయక్ ముందస్తు అరెస్టులు

85చూసినవారు
నిరుద్యోగులు టీజీపీఎస్సి ముట్టడికీ తలపెట్టిన కార్యక్రమం లో భాగంగా ఓయూ విద్యార్థి నాయకులు అంసా ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు నామ సైదులు, టీ డీ ఎస్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ నాయక్ ను శుక్రవారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. వారిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

సంబంధిత పోస్ట్