78 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా నాచారం డివిజన్ లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గోపాల్ గౌడ్ మాట్లాడుతూ, సభ్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వారికి పూర్తి మద్దతు తెలియచేసి వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.