అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. సోమవారం తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన రెడ్డితో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కును బాధితుడు మొహమ్మద్ అర్షాదుకు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు ఎంతో అండగా ఉంటుందని అన్నారు.