సైలెన్సర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాపిక్ పోలీసులు

79చూసినవారు
ఉప్పల్ ట్రాపిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్ల మోత మోగిస్తున్నారని వాహనదారులకు ఎస్ హెచ్ఓ లక్ష్మీ మాధవి హెచ్చరించారు. శనివారం సైలేన్సర్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాపిక్ పోలీసులు తరచూ చెకింగ్ చేసుకోవాలని సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ చెకింగ్ సైతం అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ సైలెన్సర్ల విషయంలో తప్పకుండా నిభందనలు పాటించాలన్నారు. లేకపోతే చర్యలు తప్పవన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్