ఈవోలను బదిలీ చేయాలని మంత్రిని కోరిన యంపీఆర్

65చూసినవారు
ఈవోలను బదిలీ చేయాలని  మంత్రిని కోరిన యంపీఆర్
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ను ఆదివారం మంత్రి చాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నియోజకవర్గం లోని ఆలయాల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్నా ఈవోలను బదిలీ చేయాలని కోరారు. వారి పనితనం గుర్చి చేర్చించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆయన మంత్రిని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్