కేరేళ్లి : అదృశ్యమైన వ్యక్తి బావిలో శివమయ్యాడు

50చూసినవారు
కేరేళ్లి : అదృశ్యమైన వ్యక్తి బావిలో శివమయ్యాడు
వ్యక్తి ఆదృశ్యమై మూడు రోజుల తర్వాత బావిలో శవమై కనిపించాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కేరేల్లి లో ఉదయం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కెరెల్లి కి చెందిన కావాలి నర్సింలు (45) ఈనెల 4న ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మరుసటి రోజు కొడుకు పోలీసులను ఆశ్రయించారు. ఓ పక్క పోలీసులు విచారణ జరుపుతుండగానే మూడు రోజుల తర్వాత గ్రామ శివారు బావిలో గొర్రె కాపారులకు మృతదేహం కనిపించింది. ఈ విషయమై కేరెల్లి గ్రామస్తులకు సమాచారం అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్