తాండూర్లోని హోటల్లో ఆత్మహత్య

6514చూసినవారు
తాండూర్లోని హోటల్లో ఆత్మహత్య
తాండూరు పట్టణంలోని హోటల్ అవేకలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కొడంగల్ మండలం టేకులకోడ్ గ్రామానికి చెందిన శానప్ప (65)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్