గురువుల గ్రామంగా 'వెన్నచేడ్'

81చూసినవారు
గురువుల గ్రామంగా 'వెన్నచేడ్'
గండీడ్ మండలంలోని వెన్నచేడ్ గ్రామం ఉమ్మడి జిల్లాలోనే ప్రభుత్వ టీచర్లకు కేంద్రం. ఇక్కడ దాదాపు 210 మంది ఉపాధ్యాయులు ఉండగా. వీరిలో 50కి పైగా మహిళలు ఉన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు చదివిన పాఠశాలలోనే బోధిస్తున్నారు. 150 మందికి పైగా యువత DSCకి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ 1956లో పాఠశాల ప్రారంభం కాగా గ్రామంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. టీచర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్