కోడల్ని చున్నితో ఉరివేసి చంపిన అత్త

76చూసినవారు
హసన్ నగర్ లో కోడల్ని చంపిన అత్త. ఇంట్లో ఉన్న కోడలి పై దాడి అత్త అంతటితో ఆగకుండా చున్నీ తో ఉరివేసి హత్య చేసిన అత్త. సంఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు. అత్తా కొడలి మద్య వివాదం. పరస్పర దాడులు చేసుకున్న అత్తా కోడలు. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి కోడులిని చున్నీ తో గొంతు నులిమి చంపిన హంతకురాలు. ఏమి తెలియనట్లు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా కోడలికి ఉలుకు పలుకు లేదు ఏదో జరిగింది అంటూ నాటకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్