వైభవంగా హనుమాన్ శోభయాత్ర

61చూసినవారు
హనుమాన్ జయంతి సందర్భంగా బిజెపి మాజీ కార్పొరేటర్ ఆలె జితేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హనుమాన్ శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. గౌలిపురా, ఉప్పుగూడ, చత్రినాక, లాల్ దర్వాజా, మోడ్, శాలిబండ, హరిబౌలి మీదుగా శోభయాత్ర ముందుకు సాగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నృత్యాలు చేస్తూ భక్తి భావాన్ని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్