హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5ఇండ్లలో చోరీ

51చూసినవారు
ప్రజయ్ గుల్మహర్ గ్రేటర్ కమ్యూటినిలో సోమవారం రాత్రి దొంగల భీభత్సం సృష్టించారు, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం వరుసగా 5ఇండ్లలో చోరీ కి పాల్పడ్డారు దుండగులు, గ్రేటర్ కమ్యూటినిలోని సోలార్ వైర్లు కట్ చేసి లోనికి ప్రవేశించిన దొంగలు 4ఇళ్ళల్లో ఏమి లేకపోవడంతో మరో ఇంట్లో 30తులాల వెండి, 5వేల నగదు దొంగిలించినట్లు, పోలీసులు తెలిపారు, గతంలో కూడా ఇదే కమ్యూనిటిలో వరుసగా 6ఇండ్లలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్