యాకుత్ పురా: శ్రీతేజ్ కు కార్పొరేటర్ భరోసా

63చూసినవారు
సంధ్య ధియేటర్ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలుడి వైద్య ఖర్చులకు తనవంతు సాయం అందిస్తామని మాటిచ్చారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, మరోసారి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్