హైడ్రా ఎఫెక్ట్.. భారీగా త‌గ్గిన ఇళ్ల అమ్మ‌కాలు!

79చూసినవారు
హైడ్రా ఎఫెక్ట్.. భారీగా త‌గ్గిన ఇళ్ల అమ్మ‌కాలు!
TG: దేశంలోని ప్రముఖ నగరాల్లో 2023తో పోలిస్తే.. 2024 సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. 9 ప్రధాన నగరాల్లోని ఇళ్ల విక్రయాలకు సంబంధించి ఈ మేరకు లెక్కల‌ను విడుదల చేసింది డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ. హైడ్రా కార‌ణంగా హైదరాబాద్‌లోనే ఇళ్ల అమ్మకాల సంఖ్య భారీగా పడిపోవడం గమనార్హం. 2023 అక్టోబర్- డిసెంబరులో 20,491 ఇళ్లు అమ్ముడు కాగా.. గతేడాది చివరి 3 నెల్లలో ఇది 13,179 యూనిట్లు మాత్ర‌మే అమ్ముడైన‌ట్లు నివేదిక చెబుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్