పిల్లలకు పరిశుభ్రత పాఠాలు.. ఆనంత్ మహీంద్ర ఇంప్రెస్ ( Viral Video)

57చూసినవారు
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా X లో షేర్ చేసిన పోస్ట్‌లను చాలా మంది వినియోగదారులు ఇష్టపడుతున్నారు. జుగాడ్ టెక్నాలజీపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచే ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను షేర్ చేశారు. పిల్లలకు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నేర్పించే పాఠాలు ఎలా చెబుతున్నారో ఒకసారి మీరు కూడా ఈ వీడియో ద్వారా చూడండి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్