కాంగ్రెస్‌ తరపున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారం?

601చూసినవారు
కాంగ్రెస్‌ తరపున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారం?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి, కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఓ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో అన్యాయం జరిగిందని అన్నారు. కాంగ్రెస్‌లో చేరాక పార్టీలో ఎలాంటి సూచనలు చేసినా కట్టుబడి ఉంటానని తెలిపారు. తనకు హైదరాబాద్, మల్కాజ్‌గిరి ఏ టికెట్ ఇచ్చినా తనకోసం అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్