సింహాల గుంపు ఒక్కసారిగా మీదడిపోతే.. షాకింగ్ వీడియో

574చూసినవారు
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఆ వైరల్ వీడియో ప్రకారం.. ఓ సింహల గుంపు మొసలిని వేటాడి పట్టుకుని ఆరగించడం మీరు చూడవచ్చు. చిన్నపాటి సరస్సులో ఉన్న మొసలిని ఓ సింహం చాకచక్యంగా పట్టుకుంది. ఇంతలో ఇంకొన్ని సింహాలు అక్కడికి వచ్చి.. అన్ని కూడా మొసలి మీద పడిపోయి.. ఒక్క ఉదుటున దాన్ని చంపేశాయి. ఇక ఆ మొసలి కళేబరాన్ని సేద తీరుతూ మింగేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్