మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఫ్రిడ్జ్‌ పేలిపోతుందా!

69చూసినవారు
మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఫ్రిడ్జ్‌ పేలిపోతుందా!
ఫ్రిడ్జ్‌లేని ఇళ్లు చాలా తక్కువ. వివిధ రకాల ఆహార పదార్థాలు, పానీయాలు పాడవకుండా ఉండటం కోసం ఈ ఫ్రిడ్జ్‌లను వినియోగిస్తారు. అయితే ఈ ఫ్రిడ్జ్‌ విషయంలో జాగ్రత్తగా లేకపోతే పేలిపోయే ప్రమాదం ఉంది. రిఫ్రిజిరేటర్‌ టెంపరేచర్‌ను ఎప్పుడు కూడా జీరోకి తగ్గించకూడదు. ఎందుకంటే ఫ్రిడ్జ్‌ టెంపరేచర్‌ను జీరోకి తగ్గించినప్పుడు దాని కంప్రెషర్‌పై అవసరానికి మించి భారం పడుతుంది. అందువల్ల అది బాగా వేడెక్కి పేలిపోయే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్