శ్రీ కృష్ణాష్టమి రోజున ఇలా చేస్తే విశేష ఫలితం!

1064చూసినవారు
శ్రీ కృష్ణాష్టమి రోజున ఇలా చేస్తే విశేష ఫలితం!
శ్రీ కృష్ణాష్టమి రోజున కన్నయ్యను పూజిస్తే తప్పక ఆయన ఆశీస్సులు పొందుతామని నమ్మకం. ఈ రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే వెన్న, కండ చక్కెరను నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఏడాది లోపు చిన్నారులకు తినిపిస్తే పిల్లలకు చాలా మంచిదట. ఇక నైవేద్యంతో పాటు తులసి దళాన్ని సమర్పించాలి. కన్నయ్యకు, బలరాముడికి రాఖీ కట్టాలట. అలాగే మల్లె, పారిజాతం, దేవగాని వంటి పువ్వులతో పూజించాలి. శ్రీ కృష్ణాష్టమి రోజున దాన, ధర్మాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్