డబ్బులు లేకపోతే నన్ను అడుగు చంద్రబాబు సలహా ఇస్తా: కేఏ పాల్

77చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు వేశారు. ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, గుండె ఆగిపోతుందని చంద్రబాబు అంటున్నారు. డబ్బు ఎలా సంపాదించాలో నేను చంద్రబాబుకు పలుమార్లు చెప్పాను. నా సలహాలు ఒక్క ఏడాది పాటు పాటిస్తే డబ్బు సంపాదించవచ్చు అని కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు సీరియస్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్