లోన్ వస్తే నాతో ఎంజాయ్ చేయాలి: టీడీపీ లీడర్ రమేష్ రెడ్డి

83చూసినవారు
లోన్ వస్తే నాతో ఎంజాయ్ చేయాలి: టీడీపీ లీడర్ రమేష్ రెడ్డి
AP: ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు మండల టీడీపీ నాయకుడి ఆడియో లీక్‌లు తాజాగా బయటపడ్డాయి. లోన్ ఇప్పిస్తే నాతో ఎంజాయ్ చేయాలని ఓ మహిళలతో అసభ్యకరంగా మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తిరువూరు మాజీ ఏఎంసీ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకుడు అలవాల రమేష్ రెడ్డి లోన్ వస్తే తనతో ఎంజాయ్ చేయాలని ఇంతకుముందు కూడా ఓ మహిళతో ఇలానే ఎంజాయ్ చేశానని కాల్‌లో మాట్లాడారు. దీంతో ఆయనపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్