పచ్చి ఉల్లిపాయతో కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

82చూసినవారు
పచ్చి ఉల్లిపాయతో కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉల్లిపాయలలో ఉండే క్వెర్సెటిన్, సల్ఫర్ శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ సల్ఫర్ సమ్మేళనాలు వంటి ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఈ పదార్థాలు ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ యాంటీకాన్సర్ లక్షణాలను పెంచుతాయి. ముఖ్యంగా పురుషుల్లో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఉల్లిలో ఉండే ఫైబర్ జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారం అందిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్