రూ.1,150 కోట్ల విలువైన సొత్తు పట్టివేత: ఈసీ

59చూసినవారు
రూ.1,150 కోట్ల విలువైన సొత్తు పట్టివేత: ఈసీ
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు రూ.1,150 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇది 2019తో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువని పేర్కొంది. ఢిల్లీ, కర్ణాటకలో రూ.200 కోట్లకుపైగా నగదు, బంగారం సీజ్ చేసినట్లు వెల్లడించింది. తమిళనాడులో రూ.150 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలో రూ.100 కోట్లకు పైగా ఆస్తులను సీజ్ చేసినట్లు వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్