పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

78చూసినవారు
పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారత దేశం ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. ప్రధాని స్థానంలో మోడీ ఉంటేనే ప్రపంచంలో తగిన స్థానంలోకి భారతదేశం వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో 60 వేల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం, మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్