ఈ తల్లి గొరిల్లా యాక్టింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే (Video)

85చూసినవారు
మనుషుల ప్రవర్తనను మక్కీకి మక్కీ దించడంలో గొరిల్లాలు ముందుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ తల్లి గొరిల్లా గోడ పక్కన కూర్చుని ఉంటుంది. అదే సమయంలో దాని పిల్ల అక్కడికి వస్తుంది. అంతకు ముందు అది ఏ తప్పు చేసిందో తెలీదు గానీ.. పిల్ల గొరిల్లా పదే పదే పిలుస్తున్నా పట్టించుకోకుండా తల్లి గొరిల్లా ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్