కన్నప్ప సినిమాను ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు (వీడియో)

60చూసినవారు
కన్నప్ప సినిమాపై ట్రోల్ చేసే వారు శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారని నటుడు రఘుబాబు అన్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ కామెంట్లు చేశారు. "ఈ సినిమా గురించి ఏవరైనా ట్రోల్ చేశారంటే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు. ట్రోల్ చేసిన ప్రతీ ఒక్కరు ఫినిష్" అని రఘుబాబు అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్