బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక మలుపు

84చూసినవారు
బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక మలుపు
బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. యాప్‌ల యజమానులే లక్ష్యంగా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 19 మంది బెట్టింగ్‌ యాప్‌ల ఓనర్లపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. సెలబ్రిటీలను సాక్షులుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్