బంగారం ధరలపై గ్రోక్, ఏఐ, చాట్ జీపీటీ ఒకే సమాధానాలు

74చూసినవారు
బంగారం ధరలపై గ్రోక్, ఏఐ, చాట్ జీపీటీ ఒకే సమాధానాలు
భవిష్యత్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షకు చేరుతుందని గ్రోక్, ఏఐ, చాట్ జీపీటీ అంచనా వేస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని ఆర్ధికవేత్తలు అంటున్నారు. కానీ, భారతదేశంలో బంగారం ధరలపై ఏఐ, చాట్ జీపీటీ, గ్రోక్-3లలో పలువురు యూజర్లు బంగారం ధరలపై ప్రశ్నలు అడిగినప్పుడు అవి ఒకే విధమైన సమాధానాలు ఇస్తున్నాయి.

సంబంధిత పోస్ట్