ఐఐఎం-అహ్మదాబాద్ అరుదైన ఘనత

76చూసినవారు
ఐఐఎం-అహ్మదాబాద్ అరుదైన ఘనత
సబ్జెక్ట్‌ల వారీగా క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం ఐఐఎం-అహ్మదాబాద్ ప్రపంచవ్యాప్తంగా బిజినెస్, మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో టాప్ 25లో నిలిచింది. 20వ స్థానాన్ని పొందింది. ఐఐఎం-బెంగళూరు మరియు ఐఐఎం-కలకత్తా టాప్ 50లో ఉన్నాయి. చెన్నైలోని సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ డెంటిస్ట్రీ స్టడీస్‌లో ప్రపంచవ్యాప్తంగా 24వ స్థానంలో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్