వివాహేతర సంతానానికీ.. తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో హక్కు

60చూసినవారు
వివాహేతర సంతానానికీ.. తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో హక్కు
వివాహేతర సంబంధంతో జన్మించిన సంతానానికి హిందూ చట్టాల ప్రకారం.. తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చెల్లుబాటు కాని.. లేదా రద్దు చేయదగ్గ వివాహాల ద్వారా పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులేనని కోర్టు తెలిపింది. అందువల్ల హిందూ వారసత్వ చట్టం కింద హిందూ అవిభాజ్య కుటుంబంలో తల్లిదండ్రులకు వచ్చే పూర్వీకుల ఆస్తిలో ఈ పిల్లలు కూడా వాటా పొందొచ్చని తెలిపింది.

సంబంధిత పోస్ట్