నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు అమలు

50చూసినవారు
నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు అమలు
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుంది. యూసీసీ బిల్లును తీసుకురావడానికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ బిల్లును నేడు రెండోవ రోజున అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చర్చల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్