ఆకట్టుకుంటున్న దేవర ‘ఫియర్‌’ సాంగ్‌ (వీడియో)

604చూసినవారు
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ దేవర. ఈ మూవీ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ మూవీలో NTRకి జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తున్నది. అయితే ఈ నెల 20న NTR బర్త్‌డే సందర్భంగా అభిమానులకు కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్న ఈ సాంగ్‌ లో NTR యాక్షన్ సీన్స్ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్