కష్టకాలంలో.. రజనీకాంత్ అండగా నిలిచారు: రానా

54చూసినవారు
కష్టకాలంలో.. రజనీకాంత్ అండగా నిలిచారు: రానా
టాలీవుడ్ హీరో రానా, సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. కష్టకాలంలో రజనీకాంత్ తనకు అండగా నిలిచారని అన్నారు. 'వేట్టయాన్' ఆడియో లాంచ్ ఈవెంట్లో రానా మాట్లాడుతూ.. అందరికీ క్లాస్ మేట్స్ ఉంటే తనకు రజనీకాంత్ హాస్పిటల్ మేట్ అని పేర్కొన్నారు. “ఓ సారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యా. ఆ కష్టకాలంలో రజనీకాంత్ సర్ నాతో గంటపాటు మాట్లాడి నాలో స్ఫూర్తినింపారు. దాంతో, నా జీవితంలో మార్పు చోటుచేసుకుంది” అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్