కేసీఆర్ చేతుల మీదుగా మూవీ సీడీ ఆవిష్కరణ

53చూసినవారు
కేసీఆర్ చేతుల మీదుగా మూవీ సీడీ ఆవిష్కరణ
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ నిర్మించిన కేసీఆర్ (కేశవ్ చంద్ర రమావత్) మూవీ సీడీని BRS చీఫ్ కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. రాకేష్ మాట్లాడుతూ.. 'హీరోలు, హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉన్నప్పుడు కేసీఆర్‌కి ఎందుకు ఉండకూడదు? నేను కేసీఆర్‌కి పెద్ద అభిమానిని. అందుకే ఆయన పేరుతో సినిమా తీశా' అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్