ట్రాన్స్ కో ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు

64చూసినవారు
ట్రాన్స్ కో ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు
తెలంగాణలో ట్రాన్స్ కో ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ సంస్థ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. మరో రెండేళ్లపాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్