ముస్లిం మహిళల పరిస్థితి దయనీయంగా మారుస్తున్న ట్రిపుల్ తలాక్: సుప్రీంకోర్టుకు కేంద్రం

80చూసినవారు
ముస్లిం మహిళల పరిస్థితి దయనీయంగా మారుస్తున్న ట్రిపుల్ తలాక్: సుప్రీంకోర్టుకు కేంద్రం
ట్రిపుల్ తలాక్‌ వల్ల ముస్లిం మహిళల పరిస్థితి దయనీయంగా మారుతోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ ఆచారం వివాహం అనే సమాజ సంస్కృతికి ప్రాణాంతకం అని పేర్కొంది. ట్రిపుల్ తలాక్‌‌కు వ్యతిరేకంగా చట్టాన్ని సమర్థిస్తూ 2017లో ట్రిపుల్ తలాక్‌ను పక్కన పెట్టడం ఇబ్బందేమీ కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం స్పందించి ఈ వ్యాఖ్యలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్