IND vs NZ తొలి టెస్టు చివరి రోజు ఆట.. సెషన్స్‌ టైమింగ్స్‌లో మార్పులు

84చూసినవారు
IND vs NZ తొలి టెస్టు చివరి రోజు ఆట.. సెషన్స్‌ టైమింగ్స్‌లో మార్పులు
IND vs NZ జట్ల మధ్య తొలి టెస్టు ఐదో రోజు ఆట ప్రారంభమైంది. 107 పరుగుల లక్ష్యంతో కివీస్‌ బ్యాటింగ్‌ మొదలుపెట్టింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం.. 91 ఓవర్లపాటు ఆటను నిర్వహంచనున్నారు. రెగ్యులర్ షెడ్యూల్‌ ప్రకారం 9.15 గంటలకు బదులు ఆటను 10.15 గంటలకు ప్రారంభించారు. 12.30 నుంచి 1.10 వరకు లంచ్ బ్రేక్, రెండో సెషన్ 1.10 నుంచి 3.10, టీ బ్రేక్ 3.10 నుంచి 3.30 వరకు, చివరి సెషన్ 3.30 నుంచి 5.15 వరకు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్