యువతుల చేత అసభ్యకర పనులు.. అరెస్ట్

54చూసినవారు
యువతుల చేత అసభ్యకర పనులు.. అరెస్ట్
హైదరాబాద్ చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్ పబ్‌లో పోలీసుల సోదాలు జరిపారు. యాజమాన్యం సమయానికి మించి పబ్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. ముంబై నుంచి యువతులను రప్పించి అభ్యంతరకర నృత్యాలు చేస్తున్నారని తెలిపారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతుల చేత అసభ్యకర పనులు చేయిస్తున్నారని 17 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ యజమానితో పాటు పలువురు కస్టమర్లను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్