ISSF ప్రపంచకప్ స్టేజ్-2 షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్ మళ్లీ ప్రతిభను ప్రదర్శించేందుకు రంగంలోకి దిగుతోంది. భారత్ ఇప్పటికే మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రెండో స్థానం సాధించి చరిత్ర సృష్టించింది. తాజాగా ఇవాళ జరిగే ప్రపంచకప్ స్టేజ్-2 పోటీల్లో తొలిరోజు పిస్టల్ విభాగంలో మను బాకర్, సురుచి, సైన్యం, సౌరబ్‌చౌదరి, వరుణ్‌తోమర్, రవీందర్ పోటీలో ఉన్నారు. మొత్తం 43 దేశాల నుండి 400కి పైగా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.