భారత్‌-పాక్‌ భీకర పోరు.. సీమర్లకు అనుకూలంగా పిచ్!

50చూసినవారు
భారత్‌-పాక్‌ భీకర పోరు.. సీమర్లకు అనుకూలంగా పిచ్!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పడా అని ఎదురుచూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. దుబాయ్‌ వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే పిచ్ ఎలా ఉండబోతుందని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని పిచ్ క్యూరేటర్ తెలుపుతున్నారు. అలాగే స్పిన్నర్ల కంటే సీమర్లకే ఎక్కువగా సహకరిస్తుందని గత రికార్డులు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్