భారత అమ్ములపొదిలో చేరిన 2వ అణు జలాంతర్గామి 'ఐఎన్ఎస్ అరిఘాత్'

66చూసినవారు
భారత అమ్ములపొదిలో చేరిన 2వ అణు జలాంతర్గామి 'ఐఎన్ఎస్ అరిఘాత్'
అరిహంత్-క్లాస్ స‌బ్‌మెరైన్‌ 'ఐఎన్ఎస్ అరిఘాత్' ను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విశాఖ తీరంలో గురువారం జాతికి అంకితం చేశారు. దీంతో భారత్‌కు రెండో అణు జలాంతర్గామి సమకూరింది. ఈ స‌బ్‌మెరైన్‌ను ఆధునాతన డిజైన్, ఆధునిక సాంకేతిక రాడార్ పరిజ్ఞానంతో తయారు చేశారు. 111.6 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు ఉన్న ఈ జలాంతర్గామి, సముద్ర ఉపరితలంలో గంటకు 12-15 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్