ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి

56చూసినవారు
భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ప్రదానం చేశారు. చెస్‌ విభాగంలో డి.గుకేశ్‌, హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, పారా అథ్లెట్‌ విభాగంలో ప్రవీణ్‌ కుమార్‌, షూటింగ్‌ విభాగంలో మను బాకర్‌లు ఈ అవార్డులు అందుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్