మంచు ప్యామిలీపై మరో రెండు పోలీస్ కేసులు నమోదు

66చూసినవారు
మంచు ప్యామిలీపై మరో రెండు పోలీస్ కేసులు నమోదు
మంచు కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయి. తిరుపతి యూనివర్సిటీ వద్ద తాజాగా జరిగిన గొడవల నేపధ్యంలో చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో మంచు కుటుంబంపై రెండు కేసులు నమోదయ్యాయి. మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనిక, మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. అలాగే నాపై, నా భార్యపై దాడికి ప్రయత్నించారంటూ మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ బాబు పీఏతో పాటు ఎంబీయూ సిబ్బంది 8 మందిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్