ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్ నిశాంత్ దేవ్

65చూసినవారు
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్ నిశాంత్ దేవ్
భారత బాక్సర్ నిశాంత్ దేవ్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీలో అతను పురుషుల 71 కేజీల కేటగిరీలో ఒలింపిక్స్ బెర్త్ నిశ్చయించుకున్నాడు. పురుషుల విభాగంలో భారత్‌కు ఇదే తొలి ఒలింపిక్స్ కోటా. మొత్తంగా ఇది 4వ బెర్త్. సచిన్ సివాచ్, అమిత్ పంఘల్ కూడా ఒలింపిక్స్ బెర్త్‌కు దగ్గరయ్యారు.

సంబంధిత పోస్ట్