బ్రిటిష్ వారి బానిస సంకెళ్ల నుంచి భారతీయులకు ఆగస్టు 15, 1947న విముక్తి కలిగింది. ఎందరో దేశభక్తుల ప్రాణత్యాగంతో స్వాతంత్య్రం సిద్ధించింది. 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి 1947 వరకు అవిశ్రాంతంగా భారతీయుల స్వాతంత్య్ర పోరాటం సాగింది. పోరాడి సాధించుకున్న ఈ స్వాతంత్య్రం భారతీయులకు స్వేచ్ఛా వాయువులు అందించింది. స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఫొటోలు మనలో దేశభక్తిని ప్రజ్వలిల్లేలా చేస్తాయి. అలాంటి చారిత్రాత్మక ఘట్టాలకు సంబంధించిన అరుదైన ఫొటోలు పైన ఉన్న వీడియోలో చూడండి.