బాలింతలు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి: వైద్యులు

1084చూసినవారు
బాలింతలు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి: వైద్యులు
బిడ్డ పుట్టిన తర్వాత బాలింతలు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అందులో పాలు, పెరుగు ఉండాలి. సిజేరియన్ చేస్తే, తల్లి 7వ రోజు నుండి డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయానికి తీసుకోవాలి. ఆహారం మానకూడదు. కడుపులో గ్యాస్‌ను ఆహారాన్ని తినకూడదు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సోయాబీన్స్, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్