ఇన్ పేషెంట్లుగా ఉన్నవారికి సేవలు అందిస్తాం: ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం

53చూసినవారు
ఇన్ పేషెంట్లుగా ఉన్నవారికి సేవలు అందిస్తాం: ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం
గతంలో ఆరోగ్య శ్రీ పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందించిన ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. నేటి నుంచి అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనునుండగా.. ఈ పథకం కింద ఇప్పటికే ఇన్ పేషెంట్లుగా ఉన్నవారికి ఈ సేవలు అందిస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది.

సంబంధిత పోస్ట్